పురుషులను అవమానిస్తూ లక్షలు సంపాదిస్తున్న వింత మహిళ

పురుషులను అవమానిస్తూ లక్షలు సంపాదిస్తున్న వింత మహిళ

అమెరికాకు చెందిన 30 ఏళ్ల మిస్ట్రెస్ మార్లే పురుషులను అవమానించడం మరియు వారిని నియంత్రించడాన్నే తన వృత్తిగా మార్చుకుని సంచలనం సృష్టిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాధారణ ఉద్యోగం కాకుండా ‘డామినేట్రిక్స్’గా మారి పురుషులపై పెత్తనం చేస్తూ ఆమె భారీగా సంపాదిస్తోంది.

ధనవంతులైన పురుషులు స్వచ్ఛందంగా ఆమె చేతిలో అవమానాలకు గురవడానికి లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక క్లయింట్ ఏకంగా 2 లక్షల డాలర్లు చెల్లించి ఆమె సేవలను పొందడం విశేషం. విమర్శలు వస్తున్నప్పటికీ ఈ వింత వృత్తి ద్వారా తన ఆర్థిక స్థితి మెరుగుపడిందని మార్లే ధీమాగా చెబుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *