చేనేత కార్మికులకు అవార్డులు: దరఖాస్తు విధానం ఇదే!

చేనేత కార్మికులకు అవార్డులు: దరఖాస్తు విధానం ఇదే!

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల కోసం చేనేత కార్మికులు మరియు డిజైనర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

  • చేనేత కార్మికులు: కనీసం 30 ఏళ్ల వయస్సు మరియు 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
  • చేనేత డిజైనర్లు: కనీసం 25 ఏళ్ల వయస్సు మరియు 5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ:

అభ్యర్థులు ఏప్రిల్ 15లోగా ఆయా జిల్లా చేనేత & జౌళిశాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తు సమర్పించాలి.

వివరాలకు: 👉 handtex.telangana.gov.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *