పెళ్లి పీటలపై వరుడి అరెస్ట్! ఏకాంతంగా గడుపుదామని పిలిచి ప్రియురాలి తల నరికిన కిరాతకుడు
December 21, 2025

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు తన లివ్-ఇన్ పార్ట్నర్ ఉమాను టాక్సీ డ్రైవర్ బిలాల్ దారుణంగా హత్య చేశాడు. నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా గడుపుదామని నమ్మించి, ఆమె గొంతు నులిమి చంపి, గుర్తు పట్టకుండా తల నరికి అడవిలో పడేశాడు.
హత్య తర్వాత ఏమీ తెలియనట్లు తన పెళ్లికి సిద్ధమైన బిలాల్‌ను పోలీసులు మండపం నుంచే అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల తర్వాత తన కూతురిని తల లేని మొండెంగా చూసి ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.