ఆపిల్ గింజల్లో ప్రాణాంతక విషం పొంచి ఉంది పొరపాటున కూడా గింజలను నమిలి మింగకండి

ఆపిల్ గింజల్లో ప్రాణాంతక విషం పొంచి ఉంది పొరపాటున కూడా గింజలను నమిలి మింగకండి

ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్ పండు లోపల ‘సయనైడ్’ అనే ప్రమాదకరమైన విషం దాగి ఉంది. ఆపిల్ గింజల పైన ఉండే గట్టి పొర విషాన్ని అదుపులో ఉంచుతుంది, కానీ గింజలను నమిలినప్పుడు ఆ విషం నేరుగా రక్తంలోకి చేరుతుంది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

పెద్దల కంటే పిల్లలకు ఈ ప్రమాదం చాలా ఎక్కువ. ఒక పెద్ద వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడానికి సుమారు 143 గింజలు నమలాల్సి ఉంటుంది, కానీ చిన్న పిల్లలు కేవలం 4 నుండి 5 గింజలు నమిలినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆపిల్ తినే ముందు లేదా జ్యూస్ చేసేటప్పుడు గింజలను జాగ్రత్తగా తొలగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *