మోదీ ప్రభుత్వం తలచుకుంటే మమ్మల్ని మోకరిల్లజేసేది ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

మోదీ ప్రభుత్వం తలచుకుంటే మమ్మల్ని మోకరిల్లజేసేది ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే జమ్మూ కాశ్మీర్‌ను ఆర్థికంగా, పరిపాలనపరంగా ఇబ్బందులకు గురిచేసేదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే ప్రతీకార రాజకీయాలకు బదులుగా, మోదీ ప్రభుత్వం బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను అందిస్తూ తమకు పూర్తి సహకారం అందించిందని ఆయన ప్రశంసించారు.

పాకిస్థాన్‌తో సంబంధాల పునరుద్ధరణ ప్రస్తుతం అసాధ్యమని ఒమర్ స్పష్టం చేశారు. ఉగ్రదాడుల మధ్య చర్చలకు అనుకూల వాతావరణం లేదని, అటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పూర్తిగా పాకిస్థాన్‌పైనే ఉందని ఆయన తేల్చి చెప్పారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *