ఉద్యోగం చేసే భార్యకు భరణం అక్కర్లేదు అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఉద్యోగం చేసే భార్యకు భరణం అక్కర్లేదు అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఆదాయం సంపాదించగలిగే భార్య భర్త నుంచి భరణం (జీవనభృతి) డిమాండ్ చేయలేరని అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన కేసులో వ్యాఖ్యానించింది. ఆర్థికంగా తనను తాను పోషించుకోగలిగే మహిళకు, సెక్షన్ $125(1)(a)$ ప్రకారం భర్త నుంచి పోషణ పొందే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్ మదన్ పాల్ సింగ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. స్వయం సమృద్ధి గల భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, నెలకు $5000$ చెల్లించాలనే ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దు చేసి భర్త అంకిత్ సాహాకు ఉపశమనం కల్పించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *