రోహిత్ శర్మ ఐపీఎల్‌లో చెత్త రికార్డు

రోహిత్ శర్మ ఐపీఎల్‌లో చెత్త రికార్డు

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు, అతను అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా తన పేరును చేర్చుకున్నారు. ఈ రికార్డులో అతను దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్‌తో సమానం అయ్యారు. వీరిద్దరూ 18 సార్లు డకౌట్ అయ్యారు. ఆ తర్వాతి స్థానంలో సునీల్ నరైన్ మరియు పీయూష్ చావ్లా (16 సార్లు డకౌట్) ఉన్నారు.

ఈ చెత్త రికార్డు రోహిత్ శర్మకి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైంది. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 4 బంతులు ఆడిన తర్వాత ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ను చేరాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తన ఆటతీరుతో ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ రికార్డు అతనికి అనకూలంగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *