పాముల పోరాటంలో ముంగిసలు ఎందుకు గెలుస్తాయి? సంచలన నిజం బయటపడింది!

పాముల పోరాటంలో ముంగిసలు ఎందుకు గెలుస్తాయి? సంచలన నిజం బయటపడింది!

పాము, ముంగిసల మధ్య పోరాటం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు ముంగిసలే గెలవడానికి కారణం ఏమిటో శాస్త్రీయంగా ఇప్పుడు వెల్లడైంది. ముంగిస శరీరంలో నికోటినిక్ అసిటైల్ కోలిన్ రిసెప్టర్ అనే ప్రత్యేకమైన యాంటీబాడీ ఉంటుంది. ఇది పాము విషాన్ని శరీరంలో పనిచేయకుండా చేస్తుంది.

అయితే, ముంగిసలు ఎప్పుడూ గెలవవు. ముంగిస అనారోగ్యంగా ఉంటే లేదా దాని యాంటీబాడీ సరిగ్గా పనిచేయకపోతే, పాము కాటుతో అది చనిపోవచ్చు. అంతేకాకుండా, ముంగిస చర్మం చాలా మందంగా, గట్టిగా ఉండటం వల్ల పాము దాని శరీరంలోకి విషాన్ని ఎక్కించడం కష్టం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *