తెల్ల జుట్టు వేధిస్తోందా? ఇంట్లోనే సహజ పద్ధతిలో మీ జుట్టును నల్లగా మార్చుకోండి

తెల్ల జుట్టు వేధిస్తోందా? ఇంట్లోనే సహజ పద్ధతిలో మీ జుట్టును నల్లగా మార్చుకోండి

న్యూస్ డెస్క్ : చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వల్ల చాలామంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. రసాయనాలతో కూడిన డైలు వాడటం వల్ల జుట్టు రాలడం వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయి. సామాన్యులకు ఖర్చు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ సిద్ధమైన నూనెతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ముందుగా ఇనుప బాణలిలో ఆవనూనె తీసుకుని అందులో గోరింటాకు, ఉసిరి మరియు మెంతుల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా పక్కన పెట్టి, వడకట్టిన తర్వాత వారానికి రెండు సార్లు తలకు పట్టిస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది మరియు జుట్టు దృఢంగా పెరుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *