ఒంటరితనాన్ని తరిమికొట్టేందుకు గంటకు ఏడు వేల రూపాయల ఫీజుతో వింత వ్యాపారం

ఒంటరితనాన్ని తరిమికొట్టేందుకు గంటకు ఏడు వేల రూపాయల ఫీజుతో వింత వ్యాపారం

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన అనికా రోజ్ ప్రొఫెషనల్ కడ్లర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తీవ్రమైన ఒంటరితనం మరియు మానసిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి ఓదార్పునివ్వడమే లక్ష్యంగా ఆమె ఈ వినూత్న వృత్తిని ఎంచుకుని వార్తల్లో నిలిచింది.

అనికా వద్ద ఒక గంట సేపు కౌగిలింత ద్వారా ఉపశమనం పొందేందుకు కస్టమర్లు సుమారు ₹7,400 వరకు చెల్లిస్తున్నారు. ఈ కౌగిలింత చికిత్స వల్ల తమకు రక్షణ లభించడంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతోందని బాధితులు చెబుతుండటంతో ప్రస్తుతం ఈ వింత వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *