ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా అయితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త

ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా అయితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త

రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూడటం వల్ల గుండెపోటు మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లాండ్ బయో బ్యాంక్ సుమారు 4.9 లక్షల మందిపై జరిపిన సర్వేలో ఈ ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టీవీ చూసే అలవాటును గంటకు పరిమితం చేస్తే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *