ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గుదల? త్వరలో నిర్ణయం

ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గుదల? త్వరలో నిర్ణయం

లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాలసీ మొత్తాన్ని బట్టి ఈ తగ్గింపు అమలుకానుంది.

ఈ నిర్ణయంపై తుది ప్రకటనను జీఎస్టీ కౌన్సిల్ త్వరలో జరిగే సమావేశంలో తీసుకోనుంది. ఈ సమావేశం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశముంది. జీఎస్టీ తగ్గింపు అమలైతే, ఇన్సూరెన్స్ పాలసీల ఖర్చు తగ్గి, ప్రజలకు ఆర్థిక భారం కొంత మేర తక్కువ కానుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *