ఇంటికి అదృష్టం తెచ్చే ఫెంగ్ షుయ్ చిట్కాలు: ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టండి ఇలా

ఇంటికి అదృష్టం తెచ్చే ఫెంగ్ షుయ్ చిట్కాలు: ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టండి ఇలా

ఇంట్లో సానుకూలతను పెంచడానికి లివింగ్ రూమ్‌లో అక్వేరియం ఉంచండి. అయితే గోల్డ్ ఫిష్ ఉన్న అక్వేరియంను వంటగది, పడకగది లేదా స్నానపు గదులలో అస్సలు ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆర్థిక వృద్ధి కోసం లాఫింగ్ బుద్ధను ప్రధాన ద్వారానికి ఎదురుగా కాకుండా మూలలో ఉంచండి. అలాగే ఇంటి సింహద్వారానికి ఎరుపు రిబ్బన్‌తో కట్టిన నాణేలను వేలాడదీయడం వల్ల సంపద మరియు అదృష్టం మీ సొంతం అవుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *